రోనాల్డ్ కోస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో వర్తక వ్యవహారాల వ్యయం, ఆస్తి హక్కుల ప్రాధాన్యాన్ని విశ్లేషించి [[1991]] సంవత్సరపు అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని పొందిన ప్రముఖ ఆర్థిక వేత్త రోనాల్డ్ రోస్. [[1910]] లో [[ఇంగ్లాండు]] లో జన్మించిన రోనాల్డ్ రోస్ [[లండన్]] స్కూల్ ఆప్ ఎకనామిక్స్, బఫెలో విశ్వవిద్యాలయం, [[వర్జీనియా]] విశ్వవిద్యాలయం లలో అద్యాపకుడిగా పనిచేసినారు. చివరికి [[1964]] లో స్వేచ్చా పారిశ్రామిక ఆర్థిక శాస్త్రానికి పేరెన్నికగన్న [[చికాగో]] విశ్వవిద్యాలయంలో ప్రవేశించి అక్కడే స్థిరపడ్డారు.
 
ఆర్థిక వ్యవస్థ నిర్దిష్ట వివరణలతో రోనాల్డ్ కోస్ ఎంతో దోహదంచేశారు. సంప్రదాయిక సూక్ష్మ అర్థ శాస్ర సిద్ధాంతం అసంపూర్ణంగా ఉందని నిరూపించారు. ఈ సిద్ధాతంలో ఉత్పత్తి, రవాణా వ్యయాన్ని మాత్రమే చేర్చుతున్నారని, కాంట్రాక్టుల వ్యయాన్ని, నిర్వహణ వ్యయాన్ని చేర్చడం లేదని రోనాల్డ్ కోస్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థ ఉపయోగించే మొత్తం వనరులలో ఈ వ్యయం వాటా గణనీయంగా ఉటుందని రోనాల్డ్ కోస్ నిరూపించినాడు.
"https://te.wikipedia.org/wiki/రోనాల్డ్_కోస్" నుండి వెలికితీశారు