కాకినాడ శ్యామల: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కాకినాడ శ్యామల''' ప్రముఖ రంగస్థల మరియు సినిమానటి. ఈమె దాదాపు...'
 
పంక్తి 2:
 
==విశేషాలు==
ఈమె పుట్టింది పెరిగింది [[కాకినాడ]]లో. ఈమె చిన్నతనంలోనే తండ్రి మరణించాడు.జోసెఫ్ కాన్వెంటు బోర్డింగ్ స్కూలులో 8వ తరగతి వరకు చదివింది. ఈమెకు చిన్నతనం నుండే సినిమాలలో పాటలు పాడాలన్న కోరిక ఉండేది. ఈమె తొలిసారి "వేరు పడి తీరాలి" అనే నాటకంలో నటించి రంగస్థలంపై కాలుమోపింది.
"https://te.wikipedia.org/wiki/కాకినాడ_శ్యామల" నుండి వెలికితీశారు