కాకినాడ శ్యామల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==విశేషాలు==
ఈమె పుట్టింది పెరిగింది [[కాకినాడ]]లో. ఈమె చిన్నతనంలోనే తండ్రి మరణించాడు.జోసెఫ్ కాన్వెంటు బోర్డింగ్ స్కూలులో 8వ తరగతి వరకు చదివింది. ఈమెకు చిన్నతనం నుండే సినిమాలలో పాటలు పాడాలన్న కోరిక ఉండేది. ఈమె తొలిసారి "వేరు పడి తీరాలి" అనే నాటకంలో నటించి రంగస్థలంపై కాలుమోపింది. ఈమె నాటకాలలో నటించడం మొదట కుటుంబసభ్యులకు యిష్టం లేకున్నా ఆ తరువాత ఆమెను ప్రోత్సహించారు. ఈమె చింతామణి, వసంతసేన, ఛాయ, ప్రమీల వంటి పౌరాణిక పాత్రలలో ఈమె రాణించింది. మరో మొహంజదారో, కన్యాశుల్కం, రాగరాగిణి, లావాలో ఎర్రగులాబీ, రాజీవం మొదలైన సాంఘిక నాటకాలలో నటించి అనేక బహుమతులు పొందింది. ఈమె [[మరోచరిత్ర]] సినిమాలో తొలిసారి వెండితెరపై నటించింది<ref>{{cite news|last1=గొరుసు|first1=జగదీశ్వరరెడ్డి|accessdate=17 March 2017|work=ఆంధ్రజ్యోతి|date=18 March 2012}}</ref>.
 
==సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/కాకినాడ_శ్యామల" నుండి వెలికితీశారు