భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు లో → లలో , లో → లో , లు → లు (2), గా → గా , ఖచ్చితమై → కచ్ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
'''భారత జాతీయపతాకం''' ప్రస్తుతమున్న రూపంలో [[1947]] [[జూలై 22]]వ తేదీన జరిగిన [[భారత రాజ్యాంగం#రాజ్యాంగ సభ|రాజ్యాంగసభ]] ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడింది. మన దేశంలో త్రివర్ణపతాకమంటే జాతీయపతాకమే. దీంట్లో పైనుంచి కిందకు అడ్డపట్టీలవలె వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. మధ్యభాగంలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో [[అశోకచక్రం]] ఉంటుంది. ఈ చక్రం నమూనాను [[సారనాథ్]] లోని [[అశోకస్థంభం]] నుంచి తీసుకున్నారు. దీని వ్యాసం తెలుపు రంగు పట్టీ యొక్క ఎత్తులో నాలుగింట మూడొంతులు. జెండా ఎత్తు, వెడల్పుల నిష్పత్తి 2:3. ఇది [[భారత సైన్యం]] యొక్క యుద్ధపతాకం కూడా.
 
భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రుడైన [[పింగళి వెంకయ్య]]. జాతీయపతాకాన్ని [[ఖాదీ]] బట్టతో మాత్రమే చేయాలని జాతీయపతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. పతాకావిష్కరణ, వాడకాల గురించి కచ్చితమైన [[జాతీయపతాక నియమావళి|నియమావళి]] అమల్లో ఉంది.
 
== ప్రతీక ==
[[దస్త్రం:Ashoka Chakra.svg|right|thumb|200px|[[అశోకచక్రం]]]]
"https://te.wikipedia.org/wiki/భారత_జాతీయపతాకం" నుండి వెలికితీశారు