నాదెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఠం లు → ఠాలు , లొ → లో (3), లు → లు , నారయణ → నారాయణ, చెస్తార using AWB
పంక్తి 115:
ఈ గ్రామం [[చిలకలూరిపేట]]కు [[వాయవ్యం]]గా 15 కి.మీ. దూరంలో ఉంది. మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది.
===సమీప గ్రామాలు===
[[తిమ్మాపురం]] 4 కి.మీ, [[చిరుమామిళ్ళ]] 5 కి.మీ, [[యడ్లపాడు]] 6 కి.మీ, దింతెనపాడు 6 కి.మీ,[[తూబాడు]] 6 కి.మీ.
===సమీప మండలాలు===
తూర్పున [[యడ్లపాడు]] మండలం, దక్షణాన [[చిలకలూరిపేట]] మండలం, ఉత్తరాన [[ఫిరంగిపురం]] మండలం, పశ్చిమాన [[నరసరావుపేట]] మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 124:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం., గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, [[ఆంజనేయస్వామి]] గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారాయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠాలు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
వరిసాగుతో[[వరి]]<nowiki/>సాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
పంక్తి 139:
*నివాస గృహాలు 2739
*విస్తీర్ణం 4020 హెక్టారులు
*ప్రాంతీయ భాష [[తెలుగు]]
;
==మండల గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/నాదెండ్ల" నుండి వెలికితీశారు