కాకినాడ శ్యామల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==విశేషాలు==
ఈమె పుట్టింది పెరిగింది [[కాకినాడ]]లో. ఈమె చిన్నతనంలోనే తండ్రి మరణించాడు.జోసెఫ్ కాన్వెంటు బోర్డింగ్ స్కూలులో 8వ తరగతి వరకు చదివింది. ఈమెకు చిన్నతనం నుండే సినిమాలలో [[పాటలు]] పాడాలన్న కోరిక ఉండేది. ఈమె తొలిసారి "వేరు పడి తీరాలి" అనే నాటకంలో నటించి రంగస్థలంపై కాలుమోపింది. ఈమె నాటకాలలో నటించడం మొదట కుటుంబసభ్యులకు యిష్టం లేకున్నా ఆ తరువాత ఆమెను ప్రోత్సహించారు. ఈమె చింతామణి, వసంతసేన, ఛాయ, ప్రమీల వంటి పౌరాణిక పాత్రలలో ఈమె రాణించింది. [[మరో మొహంజదారోమొహెంజొదారో]], [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]], రాగరాగిణి, లావాలో ఎర్రగులాబీ, రాజీవం మొదలైన సాంఘిక నాటకాలలో నటించి అనేక బహుమతులు పొందింది. ఈమె [[మరోచరిత్ర]] సినిమాలో తొలిసారి వెండితెరపై నటించింది<ref>{{cite news|last1=గొరుసు|first1=జగదీశ్వరరెడ్డి|title=సరితకి తల్లిని కాబోయి కమల్‌కి తల్లినయ్యాను|accessdate=17 March 2017|work=ఆంధ్రజ్యోతి|date=18 March 2012}}</ref>.
 
==సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/కాకినాడ_శ్యామల" నుండి వెలికితీశారు