జి. వివేకానంద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
== రాజకీయ ప్రస్థానం ==
2009లో రాజకీయరంగ ప్రవేశంచేసి [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున [[పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి గెలుపొందాడు. బొగ్గు కమిటీ మరియు ఉక్కు కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. విశాఖ పరిశ్రమలకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జి._వివేకానంద్" నుండి వెలికితీశారు