ఖతార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 82:
== చరిత్ర ==
===పూర్వీకత ===
[[File:Dot carvings at Jebel Jassassiyeh.jpg|thumb|Dot carvings at [[Jebel Jassassiyeh|జెబెల్ జస్సాస్సియెహ్]], dating toవద్ద c.డాట్ బొమ్మలు,4000 BC. కాలానికి చెందినది]]
ఖతార్ ప్రాంతంలో 50,000 సంవత్సరాల పూర్వం మానవ ఆవాసాలు ప్రారంభం అయ్యాయి.<ref name="cs1"/> రాతి యుగానికి చెందిన సెటిమెంట్లు మరియు ఉపకరణాలు ఖతార్ ద్వీపకల్పంలో లభించాయి.<ref name="cs1">Toth, Anthony. "Qatar: Historical Background." [http://lcweb2.loc.gov/frd/cs/qatoc.html ''A Country Study: Qatar''] (Helen Chapin Metz, editor). [[Library of Congress]] [[Federal Research Division]] (January 1993). ''This article incorporates text from this source, which is in the [[public domain]]''.</ref> ఉబైడ్ కాలంనాటి (6500-3800)మెసపొటేమియా కళాఖండాలు విసర్జించబడిన సముద్రతీర సెటిమెంట్లలో లభించాయి.<ref name="haya">{{cite book|last1=Khalifa|first1=Haya|last2=Rice|first2=Michael|title=Bahrain Through the Ages: The Archaeology|url=https://books.google.com/books?id=2hmbc9evgB0C|publisher=Routledge|isbn=978-0710301123|year=1986|pages=79, 215}}</ref> ఖతార్ ఈశాన్య సముద్రతీరంలో అల్ దాస సెటిల్మెంటు దేశంలోని ఉబైడ్ సెటిల్మెంట్లలో ప్రధానమైనదిగా భావిస్తున్నారు. ఇది చిన్న సీజనల్ మకాం.<ref name="thaiembassy">{{cite web|url=http://www.qatarembassy.or.th/download/Complete_History_of_Qatar.pdf|title=History of Qatar|website=www.qatarembassy.or.th|publisher=Ministry of Foreign Affairs. Qatar. London: Stacey International, 2000|accessdate=9 January 2015}}</ref><ref>{{cite book|last=Rice|first=Michael|title=Archaeology of the Persian Gulf|url=https://books.google.com/books?id=0maIAgAAQBAJ|publisher=Routledge|isbn=978-0415032681|pages=206, 232–233|year=1994}}</ref>
అల్ ఖోర్ ద్వీపంలో బాబిలోనియాకు చెందిన క్రీ.పూ 2వ శతాబ్ధానికి చెందిన వస్తువులు లభించాయి. ఖతార్ వాసులకు మరియు కస్సైట్ (ప్రస్తుత బహ్రయిన్) వాసులకు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలకు సాక్ష్యంగా నిలిచాయి.<ref>{{cite book|last=Magee|first=Peter|title=The Archaeology of Prehistoric Arabia|url=https://books.google.com/books?id=FqlkAwAAQBAJ|publisher=Cambridge Press|year=2014|pages=50, 178|isbn=9780521862318}}</ref> వీటిలో 3 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం నాటి పీతల పెంకులు మరియు కస్సైట్ కుండ పెంకులు ప్రధానమైనవి.<ref name="thaiembassy"/> ఖతార్ షెల్ఫిష్ డై ఉత్పత్తికి ఖ్యాతి చెందింది. సముద్రతీరంలో కస్సైట్ పర్పుల్ షెల్ డై సంస్థ ఉంది.<ref name="haya"/><ref>{{cite book|last=Sterman|first=Baruch|title=Rarest Blue: The Remarkable Story Of An Ancient Color Lost To History And Rediscovered|url=https://books.google.com/books?id=XGdBBAAAQBAJ|publisher=Lyons Press|year=2012|pages=21–22|isbn=978-0762782222}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఖతార్" నుండి వెలికితీశారు