మధుబాల (రోజా ఫేమ్‌): కూర్పుల మధ్య తేడాలు

939 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
'''మధుబాల''' ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు [[కె.బాలచందర్]] సలహాతో '''మధుబాల'''గా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా [[మణిరత్నం]] దర్శకత్వంలో వచ్చిన [[రోజా (1992 సినిమా)|రోజా]]. ఈ సినిమా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది.
==విశేషాలు==
ఈమె ప్రముఖ హిందీ నటి [[హేమా మాలిని]]కి మేనకోడలు.ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక. ఈమె గుజరాతీతల్లి వ్యాపారివద్ద ''ఆనంద్భరతనాట్యం షా''నునేర్చుకుంది. వివాహంఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే చేసుకుందిమరణించింది.ఈమె వీరికితన అమేయ,మేనత్త శ్రేయహేమా అనేమాలినిని ఇద్దరుఆదర్శంగా కూతుళ్లుతీసుకుని ఉన్నారుసినిమాలలో నటించాలని భావించింది. దానికోసం రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కొంతకాలం తర్ఫీదు తీసుకుంది. ఈమె మొదట ఒట్టయల్ పట్టలమ్‌ అనే మలయాళ సినిమాలో నటించింది. రెండవ సినిమాకే [[కె.బాలచందర్]] దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ భాషలో [[అజయ్ దేవగణ్]] తో ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో తొలిసారి నటించింది. ఈమె 2001 వరకు సినిమాలలో విరివిగా నటించి అటు పిమ్మట సినిమాలకు కొంత విశ్రాంతిని ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఈమె గుజరాతీ వ్యాపారి ''ఆనంద్ షా''ను వివాహం చేసుకుని అమెరికాలో నివసించింది. వీరికి అమేయ, కేయా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
 
==ఫిల్మోగ్రఫీ==
{| class="wikitable"
74,500

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2082922" నుండి వెలికితీశారు