మధుబాల (రోజా ఫేమ్): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
'''మధుబాల''' ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు [[కె.బాలచందర్]] సలహాతో '''మధుబాల'''గా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా [[మణిరత్నం]] దర్శకత్వంలో వచ్చిన [[రోజా (1992 సినిమా)|రోజా]]. ఈ సినిమా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది.
==విశేషాలు==
ఈమె ప్రముఖ హిందీ నటి [[హేమా మాలిని]]కి మేనకోడలు.ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక. ఈమె తల్లి వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే మరణించింది.ఈమె తన మేనత్త హేమా మాలినిని ఆదర్శంగా తీసుకుని సినిమాలలో నటించాలని భావించింది. దానికోసం రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కొంతకాలం తర్ఫీదు తీసుకుంది. ఈమె మొదట ఒట్టయల్
==ఫిల్మోగ్రఫీ==
|