షామీర్‌పేట్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
== పెద్ద చెరువు ==
శామీర్‌పేట సమీపంలోని [[చెరువు]] పెద్ద చెరువుగా పేరుగాంచినది. [[షామీర్‌పేట్‌ చెరువు]] అని పిలుస్తారు. దీనిని ఇది ఒక విహారస్థలంగా కూడా అభివృద్ధి చెందినది. సెలవు దినాలలో పరిసర ప్రాంతవాసులచే ఈ చెరువు పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. రాజీవ్ రహదారి ఈ చెరువు కట్టపై నుంచే వెళుతుంది. అంతేకాకుండా ఈ చెరువు పరిసరాలలొ జవహర్ దుప్పుల పార్కు, [[నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం]] కూడా ఉన్నాయి.
 
== రత్నాలయ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ==
"https://te.wikipedia.org/wiki/షామీర్‌పేట్_మండలం" నుండి వెలికితీశారు