చెల్లమెల్ల సుగుణ కుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
<ref>[http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12ap36.htm Biography at Parliament of India.]</ref>
 
ఈమె [[హైదరాబాద్]]లో 1955 సంవత్సరం జన్మించింది. ఈమె తండ్రి సి. పోచయ్య. ఈమె [[ఉస్మానియా వైద్య కళాశాల]] నుండి M.B., B.S., M.D., D.G.O. and D. Ch. పూర్తిచేసి ఆధునిక వైద్యంలో ప్రజలకు సేవ చేస్తున్నది. ఈమెకు [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]] సేవ మీద మక్కువ ఎక్కువ.
 
ఈమె 1981 సంవత్సరంలో డా. ఎం. రాజేంద్రప్రసాద్ ను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నది. వీరికి ఇద్దరుకుమారులు.
 
ఈమె 1998లో [[పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం]] నుండి [[12వ లోకసభ]] [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]] పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది. ఆ తరువాత 2004 రెండవసారి అదే నియోజకవర్గం నుండి [[13వ లోకసభ]]కు ఎన్నికయ్యింది.
 
==మూలాలు==