పెండ్యాల రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , అభ్యర్ధి → అభ్యర్థి, → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''పెండ్యాల రాఘవరావు''' (Pendyala Raghava Rao) [[లోక్‌సభ సభ్యులు|లోక్‌సభ]] సభ్యుడు. ఇతడు 1952 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా [[వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం]] నుండి భారత పార్లమెంటుకు [[భారతీయ కమ్యూనిష్టు పార్టీ]] అభ్యర్థిగా ఎన్నికయ్యారు.<ref>[http://warangalcity.in/home_eventsofwgl.html]</ref>
 
ఇతడు శ్రీ పెండ్యాల రామచంద్రరావు గారి కుమారుడు. ఇతడు [[వరంగల్ జిల్లాలోనిజిల్లా]]<nowiki/>లోని [[చిన్నపెండ్యాల]] గ్రామంలో 1917 సంవత్సరంలో జన్మించాడు. వరంగల్ ఉన్నత పాఠశాలలో చదువుకొని 1934లో వెంకటమ్మను వివాహం చేస్తుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.
 
ఇతడు Conversion Movement (1935-36) ను వ్యతిరేకించి; 1938లో కాంగ్రెసు సత్యాగ్రహంలో చేరాడు. [[బ్రిటిష్]] ప్రభుత్వం అందులకు రూ. 300 జరిమానాను విధించి ఖైదు చేసింది. తర్వాత [[ఆంధ్ర మహాసభ]]లో చేరాడు. ఇతడు రజాకర్ల ఉద్యమాన్ని వ్యతిరేకించి Peoples Democratic Front సభ్యునిగా చేరాడు. 1952లో [[1వ లోకసభ]]కు [[హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_రాఘవరావు" నుండి వెలికితీశారు