సందీప్ కిషన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశాడు → పనిచేశాడు, → using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 12:
| box_width = 23em
}}
'''సందీప్ కిషన్''' [[తెలుగు]], [[హిందీ భాష|హిందీ]], [[తమిళ భాష|తమిళ]] చిత్రాలలో కనిపించే ఒక భారతీయ చలన చిత్ర నటుడు. గతంలో ఇతను దర్శకుడు గౌతమ్ మీనన్ యొక్క వారణం ఆయిరం (2008) చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశాడు.<ref name=mi/><ref name=to>{{cite news |title=Sundeep wants Sachin to score }}</ref>
==ప్రారంభ జీవితం మరియు విద్య==
సందీప్ చెన్నైకి చెందిన తెలుగు
==కెరీర్==
'స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్
మంచు లక్ష్మి నిర్మాతగా మాస్ట్రో [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'గుండెల్లో గోదారి' అనే మల్టీ స్టారర్ చిత్రంలో సందీప్‌కిషన్‌తో పాటు ఆది పినిశెట్టి, తాప్సీ మరియు మంచు లక్ష్మి నటిస్తున్నారు. ఇందులో మాస్ యాక్షన్ హీరోగా తన పాత్ర వుండడం విశేషం. అలాగే 'ఓరు' ఫేం ఆనంద్రంగా నిర్మిసున్న ద్విభాషా చిత్రంలో కూడా సందీప్‌కిషన్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
==మీడియా విషయాలు==
జూన్ 2014 లో ఆయన తాగిన మత్తులో కారు నడుపడం వల్ల అరెస్టు కాబడినాడని మీడియాలో అసత్య ప్రచారం జరిగింది. దానికి ఆయన ప్రతిస్పందిస్తూ మీడియా నిజాలను పరిశీలించి సరైన విధంగా ప్రచురించాలని కోరాడు.<ref>{{cite web |url=http://www.25cineframes.com/sundeep-kishan-offended-by-incorrect-news-about-his-arrest.html |title=Sundeep Kishan offended by incorrect news about his Arrest. |publisher=25cineframes.com |accessdate=June 15, 2014}}</ref>
|