దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
===ఎ.పి.ఆర్.జె.సి===
===సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల కళాశాల/పాఠశాల===
ఇటీవల [[కృష్ణా జిల్లాలోనిజిల్లా]]<nowiki/>లోని కేతనకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో, ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న ఎన్.విజయకుమారి 40 కె.జి.ల విభాగంలోనూ, 10వ తరగతి చదువుచున్న వై.కవిత 43 కె.జి.ల విభాగంలోనూ ప్రథమ బహుమతి సాధించి, స్వర్ణపతకం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. ఈ పాఠశాలకే చెందిన 10వ తరగతి చదువుచున్న మరియొక విద్యార్థిని, వి.కెజియా, ఈ పోటీలలో 65 కె.జి.ల విభాగంలో ద్వితీయస్థానం పొందినది. [11]
 
ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ప్రమీలాబాయి, 9వ తరగతి చదువుచున్న సువార్త, పదవ తరగతి చదువుచున్న పుష్పలత అను విద్యార్థినులు, బేస్ బాల్ జాతీయపోటీలకు అండర్-17 విభాగంలో ఎంపికైనారు. ప్రస్తుతం నెల్లూరులోని[[నెల్లూరు]]<nowiki/>లోని శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుచున్న వీరు, 2016, ఫిబ్రవరి-3 నుండి 6 వరకు, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. [14]
 
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
కృష్ణా తీరం సాగర్ జలాశయం వెంట ఉన్నఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేశారు. ఈ పాఠశాల కార్పొరేటు పాఠశాలలను తలపించేలాగా ఉంది. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. పదవ తరగతిలో గూడా ఉత్తీర్ణతా శాతం చాలా బాగున్నది. ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు, 2013 డిసెంబరు 13,14 తేదీలలో జరిగినవి. 400 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రామానికి హాజరై, తమ బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులతోపాటు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ పందిరి వెంకటేశ్వర్లుని సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] కార్య కలాపాలు, ఆటల పోటీలు నిర్వహించారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతి పూనారు. ఈ పాఠశాలలో 2014, జూలై-2, బుధవారం నాడు, దాతలు, పూర్వవిద్యార్థుల వితరణతో ఒక శుద్ధజలకేంద్రాన్ని (Mineral Water Plant) ప్రారంభించారు. [2] & [6]
===మెహర్ బాబా పాఠశాల===
ఈ పాఠశాల రజతోత్సవ వేడుకలు 2015, ఫిబ్రవరి-25వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [7]
పంక్తి 126:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల దేవాలయం. [4]
#శ్రీ ఏలేశ్వరస్వామివారి ఆలయం:- [[నాగార్జునసాగర్]] జలాశయంలో ఉన్న నాగార్జునకొండ సమీపంలో పురాతన ఏలేశ్వరస్వామి గట్టు ఉన్నది. ఈ గట్టు శ్రీశైలానికి ఈశాన్య ద్వారంగా ఉంటుంది. సాగర్ డ్యాం నిర్మాణం తరువాత ఈ గట్టు సగానికి పైగా నీటితో నిండి పోయినది. ఈ గట్టు జూలు విప్పి పడుకున్న [[సింహం]] ఆకారంలో ఉంటుంది. ఈ ఏలేశ్వరస్వామి గట్టుపై ఒక వేయి మీటర్ల ఎత్తులో కాత్యాయని, మల్లిఖార్జునస్వామి, మాధవస్వామి, వినాయకుడు, వీరభద్రుడు కొలువై ఉన్నారు. ఈ గుడిలో కోటి ఒక్క శిల, నూట ఒక్క గుడి, వేయి కవ్వములు ఆడినట్లు శాసనాలు చెప్పుచున్నవి. పూర్వం ఇక్కడ మహాశివరాత్రికి[[మహాశివరాత్రి]]<nowiki/>కి పదకొండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ క్షేత్రం దక్షిణ కాశి గా పేరుగాంచినది. ఈ గట్టుపై వెలసిన పురాతన శివాలయమైన ఈ ఏలేశ్వరస్వామివారికి, మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి సందర్భంగా ఈ గట్టును నాలుగైదు వేలకుమందికి పైగా భక్తులు దర్శించుచుంటారు.ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ వారు ప్రత్యేకంగా లాంచీలు నడుపుతారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, 10/15 వేలమంది భక్తులు, స్వామివారిని దర్శించుకుంటారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]&[15]
#బుద్ధవనం:- ఇక్కడ కేంద్రప్రభుత్వ నిధులతో 279 ఎకరాల స్థలంలో "బుద్ధవనం" రూపుదిద్దుకొనబోవుచున్నది. బుద్ధవనంలో ధ్యానమందిరం, ప్రత్యేక ప్రార్థనా మందిరం, మహా స్థూపం, 36 అడుగుల బుద్ధ విగ్రహం వంటి పలు అంశాలకు చెందిన చారిత్రిక ఘట్టాలను ఏర్పాటు చేయబోవుచున్నారు. అమెరికాలోని బౌద్ధుల కోసం, బుద్ధవనంలో 3 ఎకరాల స్థలం కేటాయించారు. [5]
#శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయాన్ని 1966 లో స్థాపించారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, 2015, నవంబరు-21వ తేదీనుండి 24వ తేదీ వరకు, 3 రోజులపాటు ఈ ఆలయంలో[[ఆలయం]]<nowiki/>లో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 24వ తేదీనాడు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [12]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక టి.జంక్షను వద్ద ఉంది. [6]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో, 2014, డిసెంబరు-5వ తేదీనాడు, శ్రీ కాశినాయన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు, ఈ సందర్భంగా అక్కడ 5,6 తేదీలలో అన్నదానం నిర్వహించెదరు. [6]
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ రంగనాథస్వామివారి ఆలయం:- ఈ ఆలయం "అనుపు"లో ఉంది.
#శ్రీ సాయి ప్రేమమందిరం:- ఇక్కడ శ్రీ షిర్డీ ఆయిబాబా[[సాయిబాబా]] 20వ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, జూన్-7వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఉదయం కాగడా హారతి, స్వామివారికిమంగళస్నానం, సామూహిక రథోత్సవం, స్వామివారికి పల్లకీ ఊరేగింపు, మద్యాహ్నం ఒక వేయిమంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. [8]
#శ్రీ తంబిత మహాత్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ నిర్మాణానికి, 2015, డిసెంబరు-7వ తేదీ సోమవారంనాడు భూమిపూజ నిర్వహించారు. [13]
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం.
పంక్తి 138:
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు