ఖతార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 77:
[[రోమన్ సామ్రాజ్యం|రోమన్]] రచయిత " ప్లినీ ది ఎల్డర్ " క్రీ.పూ 1వ శతాబ్దం మధ్యకాలంలో ఈ ద్వీపకల్పంలో నివాసితుల గురించి మొదటిసారిగా వ్రాతపూర్వకంగా నమోదుచేసాడు. రోమన్ రచయిత ఇక్కడ ప్రజలను కాదరీ అని పేర్కొన్నాడు. ఈ పేరు ప్రాంతీయంగా నివసిస్తున్న ప్రధాన సెటిల్మెంటుకు చెందినదై ఉంటుందని భావిస్తున్నారు.<ref>{{cite book|last1=Casey|first1=Paula|last2=Vine|first2=Peter|title=The heritage of Qatar|publisher=Immel Publishing|year=1992|pages=17}}</ref><ref name="qsahistory">{{cite web|url=http://www.qsa.gov.qa/QatarCensus/History.aspx|title=History of Qatar|publisher=Qatar Statistics Authority|accessdate=11 May 2015}}</ref> ఒక శతాబ్దం తరువాత ప్టోల్మీ మొదటిసారిగా తయారుచేసిన మ్యాప్‌లో ఈ [[ద్వీపకల్పం]] " కతర " పేరుతో చేర్చబడింది.<ref name="qsahistory"/><ref>{{cite web|url=http://www.qnl.qa/collections/aihl/maps|title=Maps|publisher=Qatar National Library|accessdate=11 May 2015}}</ref>
ద్వీపకల్పం తూర్పు భాగంలో " కదరా " అనే నగరం కూడా ఉంది.<ref name="katara"/> ఇదే కాలక్రమంలో " కతర" లేక కతరీగా మారింది.<ref>{{cite book|last=Hazlitt|first=William|title=The Classical Gazetteer: A Dictionary of Ancient Geography, Sacred and Profane|url=https://archive.org/details/classicalgazett02hazlgoog|publisher=Whittaker & co.|year=1851}}</ref> 18 శతాబ్దం వరకు ఆ పేరుతోనే పిలువబడి తరువాత
కతరాగా మారింది.<ref name="katara">{{cite web|url=http://www.katara.net/english/about-katara/about-us/|title=About us|publisher=Katara|accessdate=11 May 2015}}</ref> Eventuallyచివరికి, theఆధునిక modernఉత్పన్నం derivative"ఖతార్"ను ''Qatar''దేశం wasయొక్క adoptedపేరుగా as the country's nameఅవలంబించారు.<ref name=EoI/>
<ref name="katara"/>
 
"https://te.wikipedia.org/wiki/ఖతార్" నుండి వెలికితీశారు