కాశీయాత్ర చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==ఏనుగుల వీరాస్వామయ్య==
{{main|ఏనుగుల వీరాస్వామయ్య}}
శ్రీ ఏనుగుల వీరాస్వామి అనే మహాపురుషుడు [[చెన్నై|మద్రాసు]] నుండి కాశీకి[[కాశీ]]<nowiki/>కి రెండుసార్లు కాలి మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ వివరాలు ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర అనే గ్రంథంగా తర్వాతి కాలంలో అంటే 1838 లో కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లై అనే విద్వాంసుడు అచ్చు వేయించాడు. శ్రీ వీరాస్వామి [[మద్రాసు]] సుప్రీం కోర్టు శాఖలో ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయనకు ధర్మబుద్ధి, పలుకుబడి ఎక్కువే. సకుటుంబ సపరివారంగా డేరాలతో సహా ఆయన చేసిన ప్రయాణాలలో మనకు అద్భుతం కల్గించే అంశాలు ఎన్నో ఉన్నాయి.
1941 లో [[దిగవల్లి వేంకట శివరావు]] ఈ గ్రంథాన్ని సంస్కరించి ఎన్నో క్లిష్టతరమైన ఆలనాటి [[తెలుగు]]-[[ఉరుదూ]]-[[తమిళం]] కలిసియున్న మాటలకు అర్ధములతో సరళమైన [[తెలుగు]] భాషలో వెలువరించి 3 వ సంకలనము ప్రచురించారు. వీరస్వామి వ్రాసింది తెలుగు భాషలోనే. ఐతే అది రెండు వందల సంవత్సరాల నాటి జనవ్యవహార భాష కావటంతో మూడవసంకలనములో చేసిన సంస్కరణలుకు భాషా శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం లభించి, గిడుగు రామమూర్తి పంతులుగారి మన్ననలకు పాత్రమయింది. వెళ్ళేటప్పుడు [[చెన్నై|మద్రాసు]], [[హైదరాబాద్‌]], [[నాగపూర్|నాగపూర్‌]], [[అలహాబాదు]]ల మీదుగా వీరాస్వామిగారు [[కాశీ]] చేరారు. వచ్చేటప్పుడు [[గయ]], [[ఛత్రపురం]], [[భువనేశ్వర్‌]], [[విశాఖపట్నం]], [[ఒంగోలు]], [[కావలి]], [[నెల్లూరు]] మీదుగా సాగరతీరం వెంట మద్రాసు చేరారు. మొదటి రెండు సంకలనములలో క్లితరమైన భాషాశైలే కాక పేరాలుగానీ, విశేషములవారి విభజనలుగానీ లేవు. 1941 మూడవ సంకలనము నకు సంపాదకులు దిగవల్లి వేంకటశివరావుగారు ఆ పుస్తకముయొక్క గ్రంథకర్త అయిన ఏనుగుల వీరస్వామయ్య గారి [[జీవిత చరిత్రపైచరిత్ర]]<nowiki/>పై దీర్ఘ పరిశోధన జరిపారు, మొదటి రెండు సంకలనములలోగల క్లిష్టమైన భాషా శైలిని మచ్చుచూపించుటకు కొన్ని కొన్ని నమునాల ముఖపత్రములను తన సంకలనములో చేర్చారు. ఆ కాలమునాటి మాటల అర్ధములకొరకు అనేక చారిత్రక గ్రంథములలోనుండి[[గ్రంథము]]<nowiki/>లలోనుండి సేకరించి మూడవ సంకలనములో విశేషములవారీగా పేరాగ్రాఫ్ విభజనలుచేసి వివిరణలిచ్చారు. గ్రంథకర్త (ఏనుగుల వీరస్వామయ్యగారి) జీవితవిశేషములు, రాజకీయ [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]] పరిస్థితులను గూర్చి వివరణ, 39 పుటల అకారాది సూచిక, అనేక చిత్రపఠములు ఉన్నాయి. 3వ సంకలన మొదటిముద్రణలో యాత్ర మార్గసూచికాపఠము (route map) లేదు. 1991 సంవత్సరము రెండవముద్రణలో అప్పటికి 94 సంవత్సరముల వయస్సు గల సంపాదకులు దిగవల్లి వేంట శివరావుగారు వీరస్వామయ్యగారు ప్రయాణించిన మార్గసూచికాపఠమును (route map) ను 1991లో ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ [[క్రొత్త ఢిల్లీ]] వారు చేసినరెండవముద్రణలో జతచేయించారు. ఈ అమూల్య పుస్తకమును అనేక సాహిత్యకారులు, విద్వాంసులు సమీక్షించి బహుముఖముగా ప్రశంసించారు
 
==కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత==
పంక్తి 15:
*అప్పటికి (1831-1832) [[బ్రిటిషు]] వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో [[రాజు]] ల క్రింద ఉండేది.
*ఆనాటి వాడుకభాషలో సమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా వ్రాయగలిగాడు.
*అప్పటి సంస్థానాలలో, [[ఇంగ్లీషు]] రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా వ్రాశాడు.
*విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా వ్రాశాడు.
*కొన్ని ప్రదేశాలలో [[కులం|కుల]], [[మతము|మత]], ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, భిన్న ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.
*[[పుప్పాడ]] లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.
* [[హైదరాబాదు]], [[శంషాబాద్]], కంటోన్మెంట్ వంటి నేటి హైదరాబాద్ నగర ప్రాంతాల్లోని నాటి జనజీవనం గురించి ఆయన రాసిన విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/కాశీయాత్ర_చరిత్ర" నుండి వెలికితీశారు