"కన్నడ భాష" కూర్పుల మధ్య తేడాలు

Native name added
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బేదము → భేదము (2), అభివృద్ది → అభివృద్ధి, బడినది. → బడింద using AWB)
(Native name added)
|iso1=kn|iso2=kan|sil=KJV}}
 
సిరిగన్నడగా పేరొందిన '''కన్నడ[[:kn:ಕನ್ನಡ|ಕನ್ನಡ]]''' (కొంతమంది '''కెనరీస్''' అని కూడా పిలుస్తారు) పురాతన ద్రవిద భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన [[కర్ణాటక]] యొక్క అధికార భాష. దక్షిణ భారత దేశంలో [[తెలుగు]], [[తమిళ్]] ల తర్వాత అత్యధిక మంది ప్రజలు '''కన్నడ''' భాషను మాట్లాడుతారు.
 
== భాష ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2083246" నుండి వెలికితీశారు