యోగి ఆదిత్యనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
==ముఖ్యమంత్రిగా==
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ ను బిజెపి ఎంపిక చేసింది. 18-3-2017 శనివారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతరులు నిర్వహించిన చర్చల్లో యోగి ఆదిత్యనాధ్ వైపు మొగ్గుచూపడంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 19-3-2017 ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిత్యనాథ్ సహా పలువురు ఈశ్వరుడి పేరున ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు.ప్రస్తుతం 50 మందితో ఈయన కేబినెట్ కొలువు తీరుతోంది.
"https://te.wikipedia.org/wiki/యోగి_ఆదిత్యనాథ్" నుండి వెలికితీశారు