యోగి ఆదిత్యనాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==రాజకీయ జీవితం==
ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ నుంచి ఆదిత్యనాథ్ 1998 నుంచి వరుసగా ఎంపీగా విజయం సాధిస్తూనే వున్నారు. 12వ లోక్ సభలో ఆయన అతి పిన్నవయస్కుడుగా వున్న ఎంపీ. ఆ సమయంలో ఆయన వయసు 26 ఏళ్లే. ఐదుసార్లు వరుసగా ఎంపీగా విజయం సాధించిన ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో కూడా నిలిచేవారు.
 
==ముఖ్యమంత్రిగా==
"https://te.wikipedia.org/wiki/యోగి_ఆదిత్యనాథ్" నుండి వెలికితీశారు