చావలి నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ' చావలి నాగేశ్వరరావు జాతీయ చిత్రకారుడు.వివిధ నేతల, స్వాతంత్ర...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చావలి నాగేశ్వరరావు''' జాతీయ చిత్రకారుడు.వివిధ నేతల, స్వాతంత్ర్య సమరయోధులు, అసాధారణ చిత్రకారులుగా గుర్తింపు పొందిన మహనీయులు.<ref>[http://epaper.sakshi.com/c/16124010 వరల్డ్ కాపీరైట్ పొందిన చిత్రకారుడు "చావలి" - సాక్షి దినపత్రిక - 16-01-2017 ఆర్టికల్]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[రేపల్లె]] మండలం [[పేటేరు]] గ్రామములో [[1891]], [[ఆగష్టు 14]]న జన్మించారు. బాల్యం నుండి చదువు కంటే చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచుకున్నారు. పాఠశాలలో ఆయన పాఠాలను వినకుండా బోధిస్తున్న ఉపాధ్యాయుల చిత్రాలను గీసేవారు. 1909లో మెట్రిక్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఆయన తన చిత్రకళపై ఆశక్తి కారణంగా ముంబయి వెళ్ళి చిత్రకళాశాలలో చేరాలనుకున్నప్పటికీ పెద్దలు అంగీకరించలేదు. కానీ ఆయన ఎవరికీ చెప్పకుండా ముంబయి వెళ్ళి ఒక స్టుడియోలో పనిలో చేరారు. జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ద్స్ లో చేరారు. నాలుగేళ్ళ కోర్సు తర్వాత స్వంతంగా ముంబయిలో "ఆంధ్ర చిత్రశాల" పేరుతో స్టుడియో ప్రారంభించారు. ఆయన అనీబిసెంటు, మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ మరియు సర్థార్ వల్లభబాయి పటేల్ వంటి అనేకమంది జాతీయ నాయకుల చిత్రాలను గీసారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలలో అలంకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఈ చిత్రాలకు వీరు వరల్డ్ కాపీరైట్ ను '''పేటెంట్''' హక్కును గూడా పొందినారు.
 
ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. జాతీయ చిత్రకారునిగా ఎంతో సంపాదించారు. ఎందరికో ఆర్థిక సహాయం చేసారు. వీరు 1970 మే 9 న మరణించారు.
చావలి నాగేశ్వరరావు జాతీయ చిత్రకారుడు.వివిధ నేతల, స్వాతంత్ర్య సమరయోధులు, అసాధారణ చిత్రకారులుగా గుర్తింపు పొందిన మహనీయులు. రేపల్లె మండలం [[పేటేరు]] గ్రామములో 1891, ఆగష్టు-14న జన్మించారు. వీరు ప్రపంచ ప్రసిద్ధిపొందిన చిత్రకారులైన రాజా రవివర్మ మేనల్లుని వద్ద చిత్రకళలో శిక్షణ పొందినారు. అనంతరం జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో 4 సంవత్సరాలు [[శిక్షణ]] పొందినారు. వీరు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల, జాతీయ నాయకుల చిత్రాలను గీసినారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలలో అలంకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఈ చిత్రాలకు వీరు వరల్డ్ కాపీరైట్ ను '''పేటెంట్''' హక్కును గూడా పొందినారు. వీరు 1970 మే 9 న మరణించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/చావలి_నాగేశ్వరరావు" నుండి వెలికితీశారు