శ్రీఆంజనేయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చి →కథ |
||
పంక్తి 19:
'''శ్రీఆంజనేయం ''' 2004 లో విడుదలైన సోషియో ఫాంటసీ [[తెలుగు]] చిత్రం.<ref name=idlebrain>{{cite web|last1=జీవి|title=శ్రీ ఆంజనేయం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-srianjaneyam.html|website=idlebrain.com|publisher=ఐడిల్ బ్రెయిన్|accessdate=12 December 2016}}</ref>
==కథ==
రామాపురం అనే గ్రామంలో ఒక [[సివిల్ ఇంజనీరింగ్|సివిల్]] ఇంజనీరు (ప్రకాష్ రాజ్) సీతమ్మ తల్లి డ్యాం అనే
బ్రహ్మానికి ఆ ఊర్లో 100 ఏళ్ళ పురాతనమైన [[గుడి]] అడుగున గ్రానైటు [[శిలలు]] ఉన్నాయని తెలిసి ఆ గుడిని కూల్చేసి వేరే దగ్గర కొత్త [[దేవాలయం]] నిర్మించాలని చూస్తుంటాడు. అంజి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మం దగ్గరున్న గూండాలను చూసి భయపడుతుంటాడు. ఒక రోజు ఆంజనేయ స్వామి మారు వేషంలో వచ్చి తాను నెరవేర్చవలసిన ధర్మాన్ని గురించి చెప్పడానికి వస్తాడు. అతన్ని అప్పటి దాకా ఆగిపోయిన సీతమ్మ తల్లి డ్యాం ను మళ్ళీ ప్రారంభించేలా అతన్ని ప్రోత్సహిస్తాడు. ఈ ప్రయత్నంలో బ్రహ్మం మనుషులు అతన్ని అనేకరకాలుగా అడ్డుకుంటూ ఉంటారు. వారందరినీ ఎదుర్కొని అంజి తన ధర్మాన్ని ఎలా నెరవేర్చాడన్నది మిగతా కథ.
|