కుక్కుటేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

Underlinked మూసను తొలగించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==వివరాలు==
'''''భూనుత విలాస! పీఠికాపుర నివాస!<br />కుముద హితకోటి సంకాశ! కుక్కుటేశ!''''' అనే మకుటంతో ఈ [[శతకము]]లో భక్తితత్త్వము, మూర్ఖులయొక్కయు, దుష్టుల యొక్కయు స్వభావములు వివరించబడ్డాయి. [[పిఠాపురం]]లోని కుక్కుటేశ్వర [[ఆలయం]] మిక్కిలి ప్రాచీనమైన చారిత్రకతను, పౌరాణికతను సంతరించుకున్నది. ఈ ఆలయ ప్రాంగణంలో సుప్రసిద్ధమైన పాదగయాతీర్థము అశేష భక్తకోటిని ఆకర్షిస్తున్నది. అందులోని శివలింగమును[[శివలింగము]]<nowiki/>ను కుక్కుటేశ్వరుడని భక్తులు భావిస్తారు. పీఠికాపుర నివాసుడైన కుక్కుటేశ్వరుడు భూనుత విలాసుడు.
 
పరులకు సమకూడని అందలమెక్కుట వలను మానవునికి [[గర్వము]] కలుగును. అలంకార ధారణమున [[అహంకారము]] అతిశయించును, [[సంపద]] సమకూరుట వలన యశస్సు కలుగును. పదవి వలన ప్రజలను దండించు అధికార మదమును పొందును. కాని ప్రభువైన వానికి ఇవి ముఖ్యములు కావు. ప్రభువుకు[[ప్రభువు]]<nowiki/>కు సాహసము, ఔదార్యము, ఘనమైన పౌరుషము ఉండవలెను.
 
పూజలు మొదలైన శుభసమయములలో వచ్చి శుభవాసర నక్షత్రాదులను [[తెలుపు]] బ్రాహ్మణులను[[బ్రాహ్మణులు|బ్రాహ్మణు]]<nowiki/>లను చూచి వివేక శూన్యులు మూర్ఖులు అయిన గ్రామ్యజనులు నిందించుట ఎన్న తరము కాదు. ఇటువంటి సందేశాలు ఈ శతకములో ఉన్నాయి.
 
==మచ్చు తునకలు==
"https://te.wikipedia.org/wiki/కుక్కుటేశ్వర_శతకము" నుండి వెలికితీశారు