ఈటెల రాజేందర్: కూర్పుల మధ్య తేడాలు

చి Etela_Rajender,Finance_Minister_Telangana_2014-06-08_19-50.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fastily. కారణం: (Copyright violation: If you...
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 27:
 
 
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ టీఆర్‌ఎస్ముదిరాజ్ గారూ టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధ్దాటితో అందరిని ఆకట్టుకున్నారు. 1964 మార్చి 20వ తేదీన జన్మించిన ఈటెల బీఎస్సీ చదివారు. ఈయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు దక్కాయి.
 
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/ఈటెల_రాజేందర్" నుండి వెలికితీశారు