"జమ్మలమడక మాధవరామశర్మ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''జమ్మలమడక మాధవరామశర్మ''' తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు. తెలుగు, సంస్కృత భాషల్లో అపార పాండిత్యం కలవారు. ఆయన భద్రాచలం సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం ఆయనకు తెలుగిళ్ళలో నిలిపింది. ఆ వ్యాఖ్యానాన్ని విన్నవారు కళ్ళ ముందే సీతారామ కళ్యానం జరుగుతుందన్నట్టుగా తాదాత్మం చెందేవారు.<ref>సాక్షి, 21 డిసెంబరు 2016, మీకు తెలుసా - ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు "జమ్మల మడక"</ref>
==ఉద్యోగము==
ఇతడు [[తెనాలి]]లోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు<ref name=శ్రీ>{{cite book|last1=జమ్మలమడక|first1=మాధవరామశర్మ|title=శ్రీ|date=1941|publisher=శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ|location=తెనాలి|page=7|edition=1|url=http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0029/752&first=1&last=115&barcode=2020120029747|accessdate=2 January 2015}}</ref>. తరువాత [[గుంటూరు]]లోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2083697" నుండి వెలికితీశారు