"జమ్మలమడక మాధవరామశర్మ" కూర్పుల మధ్య తేడాలు

'''జమ్మలమడక మాధవరామశర్మ''' తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు. తెలుగు, సంస్కృత భాషల్లో అపార పాండిత్యం కలవారు. ఆయన భద్రాచలం సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం ఆయనకు తెలుగిళ్ళలో నిలిపింది. ఆ వ్యాఖ్యానాన్ని విన్నవారు కళ్ళ ముందే సీతారామ కళ్యానం జరుగుతుందన్నట్టుగా తాదాత్మం చెందేవారు.<ref>సాక్షి, 21 డిసెంబరు 2016, మీకు తెలుసా - ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు "జమ్మల మడక"</ref>
==జీవిత విశేషాలు==
==ఉద్యోగము==
ఆయన [[తెనాలి]] కి చెందినవారు. 15 అలంకార శాస్త్ర గ్రంధాలు, 15 మంత్ర, వేదాంత గ్రంథాలను తెలుగులో రాసారు. సంస్కృతంలో మమ్మటుడు రాసిన "కావ్యప్రకాశం" తో సహా అనేక గ్రంథాలను తెలుగులో రాసారు. వీరు రాసిన "నాట్యవేదం" కు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది.
ఇతడు [[తెనాలి]]లోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు<ref name=శ్రీ>{{cite book|last1=జమ్మలమడక|first1=మాధవరామశర్మ|title=శ్రీ|date=1941|publisher=శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ|location=తెనాలి|page=7|edition=1|url=http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0029/752&first=1&last=115&barcode=2020120029747|accessdate=2 January 2015}}</ref>. తరువాత [[గుంటూరు]]లోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో పనిచేశాడు.
 
ఆయన విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలొ చదివారు. అక్కడే "సాహిత్య విద్యాప్రవీణ" చేసారు. తాతా సుబ్బరాయశాస్త్రి శిష్యరికంలో నేర్చుకున్న విద్యకు వన్నె చేకూర్చారు. ఇతడు [[తెనాలి]]లోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా 12 ఏళ్ళపాటు జీతం తిసుకోకుండా పనిచేశాడు<ref name=శ్రీ>{{cite book|last1=జమ్మలమడక|first1=మాధవరామశర్మ|title=శ్రీ|date=1941|publisher=శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ|location=తెనాలి|page=7|edition=1|url=http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0029/752&first=1&last=115&barcode=2020120029747|accessdate=2 January 2015}}</ref>. తరువాత [[గుంటూరు]]లోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలోకళాశాల, నెల్లూరు వేద పాఠశాల, నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు.
 
==రచనలు<ref>{{cite book|last1=కనక్|first1=ప్రవాసి|title=అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ప్రత్యేక సంచిక|date=1963|publisher=అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ఆహ్వాన సంఘం|location=రాజమండ్రి|pages=260,261|edition=1|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16424|accessdate=2 January 2015}}</ref>==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2083698" నుండి వెలికితీశారు