పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 137:
మొత్తానికి వీరికి 102 గోత్రాలు.
ఏడు (7) శాఖలు.
 
1. భార్గవ గణగోత్రము నుండి నలభై ఒకటి (41)
 
2. అగస్థ్యగణ గోత్రమునుండి ఎనమిది (8)
 
3. అంగీరస గణగోత్రము నుండి ముప్పైఆరు (36)
 
4. అత్రిగణగోత్రము నుండి మూడు (3)
 
5. కశ్యప గణగోత్రము నుండి మూడు (3)
 
6. వశిష్టగణ గోత్రము నుండి నాలుగు (4)
 
7. విశ్వామిత్ర గణగోత్రము నుండి ఏడు (7)
 
ఇందులో ఏకార్షేయ ఒకటి (1), ద్వయార్షేయ ఇరవై ఒకటి (21), త్రయార్షేయ అరవై ఒకటి (61), పంచార్షేయ పందొమ్మిది(19) వెరసి 102 గోత్రములు తత్ ప్రవరలు కలవు.
వీరు సహజంగా మార్కండేయ గోత్రాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మరిచిపోతే మార్కండేయ గోత్రం అనే నానుడి వీరిలో ఉంది.
Line 151 ⟶ 159:
పద్మశాలీయుల ఉపనామాలు
1. భార్గవ (ఇది పురుషులకు) మరియు భార్గవి (ఇది స్త్రీలకు)
 
2. శర్మ
 
3. ఆచార్య (చారి అనునది కాదు ఇది కేవలం విశ్వకర్మలకు సంభందించినది)
 
4. బహుత్తమ ఇవి ప్రస్తుతము వాడుకలో ఉన్నవి.
 
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు