"కృష్ణుడు (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి
'''కృష్ణుడు ''' ఒక తెలుగు సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.
==నేపథ్యము==
ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.[[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] తాలూకా, [[చింతలపల్లి]] ఇతడి స్వగ్రామము. ఇతడు [[విజయనగరం]]లో జన్మించాడు. వీళ్ళ నాన్నగారి పేరు అల్లూరి సీతారామరాజు. అమ్మ సావిత్రీదేవి. నాలుగో తరగతి వరకు నిడదవోలులో, తొమ్మిది వరకు విశాఖపట్నంలో[[విశాఖపట్నం]]<nowiki/>లో, పదో తరగతి కాకినాడలో[[కాకినాడ]]<nowiki/>లో చదివాడు. బెంగళూరులో[[బెంగళూరు]]<nowiki/>లో పాలిటెక్నిక్‌ కోర్సు, ఆటోమొబైల్‌లో డిప్లొమా చేశాడు.<ref name="వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు ">{{cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=354280|title=వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు‌|publisher=andhrajyothy.com|date= 2017-01-06|accessdate=2017-01-06}}</ref>
==నటనా నేపధ్యము==
1997లో [[హైదరాబాదు|హైదరాబాద్‌]] చేరుకుని కమలాపూర్‌ కాలనీలో ఉన్న [[దేవదాస్ కనకాల|దేవదాస్‌ కనకాలగారికనకాల]]<nowiki/>గారి ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాడు. [[రాజీవ్‌ కనకాల]] కూడా అప్పుడప్పుడు వీరికి క్లాసులు చెప్పేవారు. వారి అమ్మ లక్ష్మిగారు రెగ్యులర్‌గా క్లాసులు చెప్పేవారు. 1998లో ఈ కోర్సు పూర్తిచేశాడు. ఇతడితోపాటు శ్రీవాస్తవ్‌ కూడా దర్శకత్వంలో శిక్షణ పూర్తిచేసి ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. శిక్షణ పూర్తయి అవకాశాలు వస్తున్న సమయంలో ఇతడి స్కూటర్‌ని లారీ డీకొట్టి పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎముక విరగడంతో కావడంతో రాజోలు సమీపంలోని వీరి సొంతూరు [[చింతపల్లి]] వెళ్లిపోయాడు. నటీమణి హేమ కూడా [[రాజోలు]] నివాసే. వారి సహకారం ఇతడికి బాగా లభించింది.
 
==నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)==
1,93,751

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2084237" నుండి వెలికితీశారు