జె. డి. చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరబాదు → హైదరాబాదు, మళయాల → మలయాళ using AWB
పంక్తి 14:
'''జె. డి. చక్రవర్తి ''' ఒక భారతీయ సినీ నటుడు మరియు దర్శకుడు. ఇతను దర్శకుడు [[రాంగోపాల్ వర్మ]] శిష్యుడు.
==నేపధ్యము==
[[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] లోని తెలుగు [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబంలో కర్ణాటక సంతీగ విద్వాంసురాలైన డాక్టర్ శాంత కోవెల నాగులపాటి మరియు నాగులపాటి సూర్యనారాయణ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యను హైదరాబాదు లోని [[m:en:St. George's Grammar School (Hyderabad)|సెయింట్ జార్జ్స్ గ్రామర్ పాఠశాల]] లో మరియు [[ఇంజనీరింగ్]] విద్యను [[m:en:Chaitanya Bharathi Institute of Technology|చైతన్య భారతి కళాశాల]] లో పూర్తి చేశాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article973666.ece |title=NATIONAL / ANDHRA PRADESH : When old memories came alive |publisher=The Hindu |date=2010-12-24 |accessdate=2012-07-12}}</ref><ref>{{cite web|url=http://www.totaltollywood.com/interviews/Chakravarthi_2035.html |title=Chakravarthi - Interviews in Telugu Movies |publisher=Totaltollywood.com |date= |accessdate=2012-07-12}}</ref><ref>{{cite web|url=http://www.telugumovietalkies.com/j-d-chakravarthy-profile/ |title=J.D. Chakravarthy Profile |publisher=Telugu Movie Talkies |date= |accessdate=2012-09-15}}</ref><ref>{{cite web|url=http://www.youtube.com/watch?v=Svhk4wtQIDM&feature=related |title=Mee Star : J D Chakravarthy |publisher=YouTube |date=2012-07-02 |accessdate=2012-09-15}}</ref>
 
==సినీ ప్రస్థానం==
1989 లో [[రాంగోపాల్ వర్మ]] చిత్రం [[శివ (1989 సినిమా)|శివ]] చిత్రంలో ప్రతినాయక పాత్ర అయిన విద్యార్థి నాయకుడు జె. డి. పాత్రను పోషించడంతో ఇతని సినీ నట ప్రస్థానము ప్రారంభమైంది. తర్వాత ఒక [[మలయాళ భాష|మలయాళ]] చిత్రం
'''ఎన్నొందిష్టం కూడమో ''' లో సహాయక పాత్రను పోషించాడు. 1998 జూలై 3 న [[తెలుగు]], [[హిందీ భాష|హిందీ]] భాషలలో విడుదలైన [[సత్య]] చిత్రం ఇతనికి మంచి పేరును తీసుకువచ్చింది..<ref>{{cite web|url=http://www.hindu.com/mp/2004/10/25/stories/2004102500570300.htm |title=Metro Plus Delhi / Entertainment : Some chill, some frill |publisher=The Hindu |date=2004-10-25 |accessdate=2012-07-12}}</ref>
===నటుడు===
*[[శివ (1989 సినిమా)]]
"https://te.wikipedia.org/wiki/జె._డి._చక్రవర్తి" నుండి వెలికితీశారు