పెద కొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

→‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
పంక్తి 131:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవాలయం:- పెదకొత్తపల్లిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంపై ఉన్న కలశానికి అతీతశక్తులున్నాయని, ఆ కలశం విలువ రూ.5 కోట్లు .అది బియ్యాన్ని కూడా ఆకర్షిస్తుంది అంతర్జాతీయ మార్కెట్‌లో అతీత శక్తులు ఉన్న దాని విలువ రూ.5 కోట్లు పైమాటే నని. దానిని తెచ్చి ఇస్తే రూ.5 లక్షలు ఇస్తామంటూ' కొందరు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మిన ఓ ముఠా గుంటూరు జిల్లా నుంచి స్కార్పియో వాహనంలో ఇక్కడికి వచ్చింది. తమను ఎవరూ అనుమానించకుండా వెంట ఓ మహిళను కూడా తీసుకొచ్చారు. తాము పావురాళ్ల వేటగాళ్లుగా నమ్మించారు. ఆలయంపై కలశాన్ని దొంగిలించేందుకు యత్నించి మద్దిపాడు పోలీసులకు పట్టుబడ్డారు. (ఈనాడు29ఈనాడు 29.11.2009)
# శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం:- గ్రామములో నూతనంగా ఈ అలయ నిర్మాణానికి, 2017,మార్చ్-18వతేదీ శనివారంనాడు, శంఖుస్థాపన నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించినారు. అనంతరం గ్రామస్థులు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించి, దేవాలయ నిర్మాణానికి తీసిన పునాదిలో, బిందెలతో నీరుపోసి, పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. []
#శివాలయం:- ఇక్కడి శివాలయం దక్షిణముఖంగా కలదు, అమ్మవారు తూర్పుముఖంగా ఉంటుంది.
#శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం:- ఈ విగ్రహం వద్ద, 2015, మే నెల-13వ తేదీ నుండి 23వ తేదీ వరకు, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 23వ తేదీ23వతేదీ శనివారంనాడు, భజనా కర్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1001 నిమ్మకాయల గజమాలను అలంకరించారు. 101 బుట్టల అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇకనుండి, హనుమాన్ చాలీసా భజనా కార్యక్రమాన్ని, ప్రతి శనివారంనాడు, ఒక సంవత్సరం పాటు నిర్వహించెదరని గ్రామస్థులు తెలియజేసినారు. [4]
#sri anjaneyaswami 21 feet vigraham.
#poleramma temple.
Line 139 ⟶ 140:
#poli devathalu.
#famous darga.
#chuches—5.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కూరగాయలు
"https://te.wikipedia.org/wiki/పెద_కొత్తపల్లి" నుండి వెలికితీశారు