వీరాభిమన్యు (1965 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహాభారతం ఆధారంగా నిర్మించబడిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 51:
# [[ఎస్. వరలక్ష్మి]] - సుభద్ర
# మాలతి - సుధేష్ణ
# [['భీష్మ' సుజాత|సుజాత]] - మంజుల, ఉత్తర సఖి
# [[గీతాంజలి]] - నర్తకి
{{colend}}
 
== కథ ==
[[సుభద్ర]](ఎస్.వరలక్ష్మి)కు అర్జునుడు ([[కాంతారావు]]) పద్మవ్యూహ ప్రవేశ నిర్గమన వివరాల్లో ప్రవేశ వివరాలు పూర్తిచేశాకా, బయటపడడం చెప్తూండగా కృష్ణుడు (ఎన్.టి.ఆర్.) ప్రవేశించి వారిస్తాడు. కృష్ణుడు అర్జునునికి సుభద్ర నిద్రిస్తోందని, గర్భస్థ శిశువు అంతవరకూ వ్యూహాన్ని విన్నాడని, పుట్టినవాడు లోకైక వీరుడు అవుతాడని చెప్తాడు.