వేలూరు (పొదిలి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
గ్రామములో మూసీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ఏడ్వ వార్షిక తిరునాళ్ళు 2017,మార్చ్-21వతేదీ మంగళవారం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటలవరకు, ఆకుపూజలు, అభిషేకం, ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు హోమాలు నిర్వహించెదరు. రాత్రికి విద్యుత్తు ప్రభలు ఏర్పాటు చేసెదరు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/వేలూరు_(పొదిలి)" నుండి వెలికితీశారు