కుమ్మమూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
===శ్రీ కోదండరామాలయం===
#ఇక్కడ [[దసరా]]కు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. [1]
#ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేయతలపెట్టినారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఆలయంలోని దేవతామూర్తులను, 2016[[,ఫిబ్రవరి]]-28వ తేదీ [[ఆదివారం]]నాడు, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రక్కనేగల ఒక షెడ్డులోనికి తరలించి, అక్కడ ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించనారంభించారు. అదే రోజున 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూత్యననూతన ఆలయ నిర్మాణానికై, శంకుస్థాపన నిర్వహించారు. [2]
#ఈ ఆలయంలో, 2017,ఫిబ్రవరి-9వతేదీ గురువారంనాడు, శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి, జీవధ్వజ, విమాన, శిఖర, శిలామయం, లోహమయ విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినారు. పునఃప్రతిష్ఠ అయిన 41 రోజులకు, పురోహితుల సూచనల మేరకు, ఈ ఆలయంలో 2017,మార్చ్-21వతేదీ మంగళవారంనాడు, మండల మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, యాగాలు, వైభవంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కుమ్మమూరు" నుండి వెలికితీశారు