కుమ్మమూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
===సమీప మండలాలు===
[[తోట్లవల్లూరు]], [[పమిడిముక్కల]], [[కంకిపాడు]], [[కొల్లిపర]]
 
==గ్రామానికి రవాణా సౌకర్యం==
[[ఉయ్యూరు|వుయ్యూరు]], [[కంకిపాడు]] నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: [[విజయవాడ]] 30 కి.మీ
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల. ఆర్.సి.ఎం. పబ్లిక్ స్కూల్, కుమ్మమూరు
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
Line 117 ⟶ 114:
#ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేయతలపెట్టినారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఆలయంలోని దేవతామూర్తులను, 2016[[ఫిబ్రవరి]]-28వ తేదీ [[ఆదివారం]]నాడు, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రక్కనేగల ఒక షెడ్డులోనికి తరలించి, అక్కడ ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించనారంభించారు. అదే రోజున 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన ఆలయ నిర్మాణానికై, శంకుస్థాపన నిర్వహించారు. [2]
#ఈ ఆలయంలో, 2017,ఫిబ్రవరి-9వతేదీ గురువారంనాడు, శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి, జీవధ్వజ, విమాన, శిఖర, శిలామయం, లోహమయ విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినారు. పునఃప్రతిష్ఠ అయిన 41 రోజులకు, పురోహితుల సూచనల మేరకు, ఈ ఆలయంలో 2017,మార్చ్-21వతేదీ మంగళవారంనాడు, మండల మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, యాగాలు, వైభవంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
Line 124 ⟶ 120:
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,304 - పురుషుల సంఖ్య 618 - స్త్రీల సంఖ్య 686 - గృహాల సంఖ్య 384;
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1256.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 620, స్త్రీల సంఖ్య 636, గ్రామంలో నివాసగృహాలు 340 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 408 హెక్టారులు.
 
"https://te.wikipedia.org/wiki/కుమ్మమూరు" నుండి వెలికితీశారు