వేలూరు (పొదిలి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంవిగ్రహం===
గ్రామములో '''మూసీ ''' నది ఒడ్డున ఉన్నకొలువుదీరినఆలయంలోస్వామివారి ఏడవ వార్షిక తిరునాళ్ళు 2017,మార్చ్-21వతేదీ మంగళవారం వైభవంగా నిర్వహించెదరునిర్వహించినారు. ఈ సందర్భంగా, వేదపండితుల ఆధ్వర్యంలో, ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటలవరకు, ఆకుపూజలు, అభిషేకం, ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు హోమాలు నిర్వహించెదరునిర్వహించినారు. మద్యాహ్నం శ్రీ ఉలవా గోపి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. రాత్రికి మూడు విద్యుత్తు ప్రభలు ఏర్పాటుఏర్పాటుచేసినారు. వాటిపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యకలాపాలు పలువురిని ఆకట్టుకున్నవి. ఈ కార్యక్రమాలకు పొదిలి మండలం నుండియేగాక, చీమకుర్తి, మర్రిపూడి, మండలాలల్కు చెందిన చాలా గ్రామాలనుండి భక్తులు వేలాదిగా చేసెదరుతరలివచ్చినారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/వేలూరు_(పొదిలి)" నుండి వెలికితీశారు