పిడుగురాళ్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
ఈ ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయం ఐదు శతాబ్దాల కాలం నాటిదని చారిత్రిక ఆధారాల ద్వారా తెలియుచున్నది. శివపరివార దేవతలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆలయ శోభ విశిస్టమైనది. ప్రతి సోమవారం మరియూ విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు విశేషంగా జరుగును. [2]
===శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం===
===శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం===
మండల పరిధిలోని అంజనీపురంలో వేంచేసియున్న ఈ ఆలయంలో, స్వామివారి కళ్యాణం, 2017,మార్చ్-23వతేదీ గురువారం ఉదయం 10-30 కి వైభవంగా నిర్వహించెదరు. []
===శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయం, పిదుగురాళ్ళలోనిపిడుగురాళ్ళలోని నాగులగుగుడిలో ఉంది.
===శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తినగర్ లో ఉన్న ఈ ఆలయంలో, 2016,జనవరి-28వ తేదీ గురువారంనాడు, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను వేదిక మీద ఏర్పాటుచేసి, 30మంది దంపతులు పీటలమీద ఆసీనులై స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో నిర్వహించిన రథయాత్ర కన్నులపండువగా సాగినది. స్వామివారి రథంలాగటానికి భక్తులు పోటీపడినారు. [3]
===శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం===
మండల పరిధిలోని అంజనీపురంలో వేంచేసియున్న ఈ ఆలయంలో, స్వామివారి కళ్యాణం, 2017,మార్చ్-23వతేదీ గురువారం ఉదయం 10-30 కి వైభవంగా నిర్వహించెదరు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/పిడుగురాళ్ల" నుండి వెలికితీశారు