మాల్గాడి శుభ: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''మాల్గాడి శుభ'''గా ప్రసిద్ధి చెందిన మాల్గుడి శుభ ఒక పాప్ గాయన...'
 
పంక్తి 2:
 
==విశేషాలు==
[[తమిళనాడు]] రాష్ట్రం [[తిరువయ్యూరు]]కు చెందిన శుభ [[ముంబాయి]]లో పెరిగింది. ఈమె అక్కడ కర్ణాటక సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని అభ్యసించింది. [[ఢిల్లీ]] లోని హోటల్ అశోకాలో పాటలు పాడటం ద్వారా తన పాప్ గాయనిగా వృత్తిని ప్రారంభించింది. [[ఉషా ఉతుప్]] ను తన మానసిక గురువుగా భావించే ఈమె తరువాత తన మకాంను [[కోల్‌కాతా]]కు మార్చింది. అక్కడ గిటారిస్ట్ కార్ల్‌టన్ కిట్టో వద్ద జాజ్ సంగీతాన్ని నేర్చుకుంది. ఆ తరువాత 1990లో [[చెన్నై]]లో స్థిరపడింది<ref>{{cite news|last1=సుధీష్|first1=కామత్|title='Aatam Kondattam' is her style|url=http://www.thehindu.com/2001/10/07/stories/1307078w.htm|accessdate=25 March 2017|work=ది హిందూ|date=7 October 2001}}</ref>.
 
==గాయనిగా==
"https://te.wikipedia.org/wiki/మాల్గాడి_శుభ" నుండి వెలికితీశారు