అల్లరి ప్రియుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==కథ==
ఇందులో కథానాయకుడు రాజశేఖర్ ఒక గాయకుడు. అతడు ఒక కవయిత్రి పాటలను గానం చేస్తూ ప్రసిద్ధుడవుతాడు. అదే సమయంలో ఆమెను ప్రేమిస్తాడు. ఆయితే ఆ అసలు రచయిత్రి రమ్యకృష్ణ కాగా ఆమె తన చెల్లెలు మధుబాలవే రచయిత్రిగా రాజశేఖర్‌కు పరిచయం చేస్తుంది. అలా ఇదదరమ్మాయిలుఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి మధ్య నడచిన ముక్కోణపు ప్రేమయే ఈ సినిమా కథాంశం. సినిమాలో పాటలు బాగా విజయనంతమయ్యాయివిజయవంతమయ్యాయి.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అల్లరి_ప్రియుడు" నుండి వెలికితీశారు