మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చరిత్ర పరిశోధకుడు
కొత్త పేజీ: మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రకుడు. విజ్ఞ...
(తేడా లేదు)

12:08, 19 నవంబరు 2007 నాటి కూర్పు

మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రకుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చాడు. విజ్ఞాన సర్వస్వం కృషిలో లక్ష్మణరావుకు తోడు నిలచిన వారిలో మొదటి వాడు.