"మల్లంపల్లి సోమశేఖర శర్మ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{మొలక}}
మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ది చెందిన [[పురాలిపి]] శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]] లో [[1891]] జన్మించాడు . విజ్ఞాన సర్వస్వం కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] మరియు [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]] లకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు. ఈయన మరణకాలం-[[1963]].
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1891 జననాలు]]
[[వర్గం:1963 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/208792" నుండి వెలికితీశారు