రూబియేసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
}}
రూబియేసి (Rubiaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.
 
==కుటుంబ లక్షణాలు==
 
==ఆర్ధిక ప్రాముఖ్యత==
*కాఫియా విత్తనాల నుండి [[కాఫీ]] పొడి లభిస్తుంది.
*సింకోనా బెరడులో [[క్వినైన్]] అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని [[మలేరియా]] వైద్యంలో ఉపయోగిస్తారు.
*ఇపికాక్ ఒక మందు మొక్క. దీని కొమ్ముల నుండి 'ఇపికాక్' మందు లబిస్తుంది. దీనిని దగ్గు, అతిసార వ్యాధుల వైద్యంలో ఉపయోగిస్తారు.
*బండారు నుండి [[కలప]] లభిస్తుంది.
*మొరిండ, రాండియా వేళ్ళ నుండి ఎరుపు అద్దకపు రంగు లభిస్తుంది.
*అనేక మొక్కలను అందం కొరకు తోటలలో పెంచుతారు.
 
==ముఖ్యమైన మొక్కలు==
"https://te.wikipedia.org/wiki/రూబియేసి" నుండి వెలికితీశారు