ఎం. ఎస్. రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎం. ఎస్. రాజు''' ఒక ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, రచయిత, మరియు దర్శకుడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పేరిట [[ఒక్కడు]], [[వర్షం (సినిమా)|వర్షం]], [[మనసంతా నువ్వే]], [[నువ్వొస్తానంటే నేనొద్దంటానా]] మొదలైనలాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు.<ref name=idlebrain1>{{cite web|last1=జి. వి|first1=రమణ|title=ఐడిల్ బ్రెయిన్ లో ఎమ్మెస్ రాజు ఇంటర్వ్యూ|url=http://www.idlebrain.com/celeb/interview/msraju.html|website=idlebrain.com|publisher=idlebrain.com|accessdate=27 March 2017}}</ref> ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ పలు సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు.
 
== చిత్రాలు ==
* శత్రువు
* పోలీస్ లాకప్
* స్ట్రీట్ ఫైటర్
* దేవి
* దేవీపుత్రుడు
* ఒక్కడు
* వర్షం
* మనసంతా నువ్వే
* నీ స్నేహం
* నువ్వొస్తానంటే నేనొద్దంటానా
* పౌర్ణమి
* ఆట
* వాన
* మస్కా
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._రాజు" నుండి వెలికితీశారు