సి. సీత (నటి): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''సి. సీత''' ప్రముఖ సినిమానటుడు నాగభూషణం సతీమ...'
 
పంక్తి 1:
'''సి. సీత''' ప్రముఖ సినిమానటుడు [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] సతీమణి. ఈమె సుమారు 3 దశాబ్దాలు సినిమాలు, నాటకాలలో నటించింది.
==జీవిత విశేషాలు==
ఈమె [[1935]]లో సినిమా నటుడు, వస్తాదు, నిర్మాత, దర్శకుడు అయిన [[రాజా శాండో]], మూకీ,టాకీల తొలితరం సినిమా నటి లీలాబాయిలకు జన్మించింది. ఈమె పూర్వీకుల స్వస్థలం [[తూర్పుగోదావరి జిల్లా]], [[కాకినాడ]]. తల్లిదండ్రులు ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారు కావడం వల్ల ఈమెకు చిన్నతనం నుండి సినిమా పరిశ్రమ, నటన పట్ల అవగాహన ఏర్పడింది. ఈమె శేషాద్రి అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకుంది.
 
==సినిమా రంగం==
==నాటక రంగం==
"https://te.wikipedia.org/wiki/సి._సీత_(నటి)" నుండి వెలికితీశారు