పుట్టపర్తి నారాయణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
|}}
 
'''పుట్టపర్తి నారాయణాచార్యులు''' ([[మార్చి 28]], [[1914]] - [[సెప్టెంబర్ 1]], [[1990]]) [[తెలుగు]] పదాలతో ‘‘[[శివతాండవం]]’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి [[సంగీతం]], [[సాహిత్యం]] మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే [[శివతాండవ కావ్యం]] యొక్క సృష్టికర్త, [[తెలుగు]] సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు '''పుట్టపర్తి నారాయణాచార్యులు'''. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.
== జీవిత విశేషాలు ==
'''పుట్టపర్తి నారాయణాచార్యులు''' [[1914]], [[మార్చి 28]], న [[అనంతపురం]] జిల్లా అనంతపురం మండలంలోని [[చియ్యేడు]] గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి (ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో [[పుట్టపర్తి]]<nowiki/>లో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.