సి. సీత (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==కుటుంబం==
ఈమె కుటుంబంలో అందరూ సినిమా రంగానికి చెందిన వారే. ఈమె తల్లిదండ్రులు సినిమా నటీనటులు. భర్త సినిమా, నాటకాలలో రాటుదేలిన నటుడు. ఈమె వియ్యంకుడు [[ఎస్.డి.లాల్]] ప్రముఖ సినిమా దర్శకుడు. కూతురు భువనేశ్వరి భర్త ఎస్.డి.లాల్ తనయుడు [[మీర్]] టెలివిజన్ రంగంలో ప్రముఖ కెమరామ్యాన్, దర్శకుడు మరియు ఎడిటర్. ఈమె కుమారుడు సి.సురేంద్ర కూడా పేరొందిన కెమరామ్యాన్ మరియు నటుడు.
 
==సినిమా రంగం==
"https://te.wikipedia.org/wiki/సి._సీత_(నటి)" నుండి వెలికితీశారు