"రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లంను → లాన్ని , లొ → లో (3), లో → లో (3), ల్లొ → ల్లో (2), గా → గ using AWB)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
</Gallery>
==ఆర్.ఎస్.ఎస్. అధినేతలుగా పనిచేసివారు==
*[[1925]] నుండి 1940: కేశవ్ బలిరాం హెగ్డేవార్హెడ్గేవార్.
*[[1940]] నుండి 1973: గురూజీ గోల్వాల్కర్.
*[[1973]] నుండి 1994: బాలాసాహెబ్ దేవరస్.
ఆర్.ఎస్.ఎస్ నలభై లక్షల సేవకులను కలిగి ఉన్న ప్రపంచం లోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా ఖ్యాతి గాంచింది.ఇది ముఖ్యంగా సేవ, విధ్య పరమైన హిందూజాతీయ వాది స్వచ్ఛందమైన సేవ సంస్థ .ఆర్.ఎస్.ఎస్ దాని దేశం ఒక్క భావజాలం పట్ల నిస్వార్థ సేవేనని చెప్తుంది.దాని యొక్క ఆశయాల్లో భారత దేశపు ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్ని నిలబెట్టడమే అన్నిటి కంటే విలువైనవని చెబుతుంది.
 
పెధ్ధ సంఖ్యలో స్వచ్ఛంద సేవకులును కలిగి ఉండటం వలన దాని యొక్క సభ్యులలో ఆర్థిక, సాంస్కృతిక, భాషా వృత్తులకు చెందిన వారు ఉన్నారు. కొందరు వారి యొక్క రంగాల్లో విజయవంతమైన పాత్రను పొషించారు. ఆర్.ఎస్.ఎస్ స్వచ్ఛంద సేవకులను ధాన్నిదాన్ని యొక్క భావజాలాన్ని జీవితంలో ప్రతి అదుగులో పాటించడానికి ప్రోత్సహిస్తుంది.అందువలన ఆర్.ఎస్.ఎస్ సేవకులు వారి యొక్క రంగాల్లో ప్రత్యేకంగా రాజకీయాలు, విద్య, మేథస్సు మరియు పరిపాలన వంటి రంగాల్లో తనదైన ప్రభావం చూపిస్తారు.ఆర్.ఎస్.ఎస్ తన భావజాలానికి తగినట్టుగా ఒక కొత్త భావజాల వ్యవస్థను సృష్టించుకొని మెల్ల మెల్లగా దేశం యొక్క భావజాలన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. విద్య, విద్యార్థులకు మరియు కార్మికులకు ప్రత్యేకమైన శాఖలు స్థాపించారు.
 
==బయటి లింకులు==
{{సంఘ్ పరివార్}}
{{భారత స్వాతంత్ర్యోద్యమం}}
 
[[వర్గం:హిందుత్వ]]
[[వర్గం:హిందూమత సంస్థలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2088611" నుండి వెలికితీశారు