సోనాలి బెంద్రే: కూర్పుల మధ్య తేడాలు

745 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
"Sonali Bendre" పేజీని అనువదించి సృష్టించారు
("Sonali Bendre" పేజీని అనువదించి సృష్టించారు)
("Sonali Bendre" పేజీని అనువదించి సృష్టించారు)
 
== వ్యక్తిగత జీవితం, చదువు ==
జనవరి 1, 1975లో[[ ముంబై]]<nowiki/>లో జన్మించింది సోనాలి.<ref>[https://www.youtube.com/watch?v=Q2opGyHKre8 Interview with Sonali Bendre]</ref> కొన్నాళ్ళు [[దుబాయ్]] లో చదువుకున్న ఆమె ఆ తరువాత [[ముంబై]]<nowiki/>లోని కేంద్రీయ  విద్యాలయ మల్లేశ్వరంలోనూ, థానేలోని హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకొంది. 12 నవంబరు 2002న దర్శకుడు గోల్డీ బెహ్ల్ ను వివాహం చేసుకుంది సోనాలి.11 ఆగస్టు 2005న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆమె కుమారుడు రణవీర్ కు జన్మనిచ్చింది ఆమె.<ref>{{వెబ్ మూలము|url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=52619|title=Sonali Bendre delivers a baby boy|date=12 August 2015|publisher=ExpressIndia.com|accessdate=2010-10-18}}</ref> నవంబరు 9 2007న ఆమెకు ఒక కూతురు కూడా పుట్టింది.  
 
== మూలాలు ==
10,711

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2088629" నుండి వెలికితీశారు