యోగా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), అధారము → ఆధారము, గ్రంధము → గ్రంథము, భోదించ → బ using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 23:
# '''విభూతియోగము ''' జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడింది.
# '''కైవల్యపద''' మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.
 
== అష్టాంగపదయోగము ==
* 1.'''యమ '''
** '''అహింస''' హింసను విడనాడటము.
** '''సత్యము''' సత్యము మాత్రమే పలకటము.
** '''అస్తేయ''' దొంగ బుద్ధి లేకుండా ఉండటము
** '''బ్రహ్మచర్యము''' స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
** '''అపరిగ్రహ''' వేటినీ స్వీకరించకుండా ఉండటము.
* 2.'''నియమ '''
** '''శౌచ''' శుభ్రము.
** '''సంతోష''' ఆనందంగా ఉండటము.
** '''తపస్య''' తపస్సు.
** '''స్వధ్యాయన ''' అంతర్దృష్ఠి.
** '''ఈశ్వరప్రాణిదాన''' ఈశ్వర శరణాగతి.
* 3.'''ఆసన'''
* 4.'''ప్రాణాయామ'''
* 5.'''ప్రత్యాహార'''
* 6.'''ధారణ'''
* 7.'''ధ్యానము'''
* 8.'''సమాధి'''
ఇవి అష్టాంగపదయోగములోని భాగములు.
 
== సంప్రదాయంలో యోగా ==
"https://te.wikipedia.org/wiki/యోగా" నుండి వెలికితీశారు