ఎం. ఎస్. రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| occupation = సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు
}}
'''ఎం. ఎస్. రాజు''' ఒక ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, రచయిత, మరియు దర్శకుడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పేరిట [[ఒక్కడు]], [[వర్షం (సినిమా)|వర్షం]], [[మనసంతా నువ్వే]], [[నువ్వొస్తానంటే నేనొద్దంటానా]] లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు.<ref name=idlebrain1>{{cite web|last1=జి. వి|first1=రమణ|title=ఐడిల్ బ్రెయిన్ లో ఎమ్మెస్ రాజు ఇంటర్వ్యూ|url=http://www.idlebrain.com/celeb/interview/msraju.html|website=idlebrain.com|publisher=idlebrain.com|accessdate=27 March 2017}}</ref> ఆయన కుమారుడు [[సుమంత్ అశ్విన్]] పలు సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. సుమంత్ అశ్విన్ నటించిన మొదటి సినిమా [[తూనీగ తూనీగ]] చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించాడు.<ref name="హిందూ దినపత్రిక">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=A satisfied father|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/a-satisfied-father/article2982802.ece|website=thehindu.com|publisher=ది హిందూ|accessdate=27 March 2017}}</ref>
 
== చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._రాజు" నుండి వెలికితీశారు