విద్యావతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 20:
== జననం - విద్యాభ్యాసం ==
విద్యావతి 1939, సెప్టెంబర్ 15న [[హైదరాబాద్]] లో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం పూర్తిగా హైదరాబాద్లోనే పూర్తి అయింది. బేగం బజార్ లోని బన్సీలాల్ బాలికా విద్యాలయం లో హిందీ మాధ్యమంలో మరాఠీ రెండవ భాషగా చదువుకున్నది. 1955లో హెచ్.ఎస్.సి. పాసయింది. 1957లో కోటి మహిళా కళాశాల నుండి ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్మీడియట్ చేసింది.
== మూలాలు ==
|